పద వినోదం 2

123456
Across
  1. 2. నిద్ర లో చూసేది
  2. 3. సముద్రం లో అలజడి వీటివల్ల వస్తుంది
  3. 4. బలపం తో దీనిపై రాస్తారు
  4. 6. ఈ పదం అటునుండి రాయాలి
Down
  1. 1. జలపాతం లో నీరు పారే శబ్ధం
  2. 2. పండగ రోజు సందడి ని ఇలా అంటారు
  3. 4. వర్షం నీటిలో చిన్న పిల్లలు కాగితం తో చేసి ఆడుకుంటారు
  4. 5. కుండ కి మరో పేరు