పదకేళి -3
Across
- 1. పక్కన
- 3. నాలుక ,చివరి రెండు అక్షరాల్లో ఒక నటి
- 6. నవ రత్నాలలో ఒకటి,కథను ఇముడ్చుకుంది
- 8. పొల్లు, తప్ప, ధాన్యం తూర్పార పట్టినపుడు వేరయ్యేది
- 9. చిన్న పిల్లలకి పూర్వ కాలంలో పట్టేవాళ్ళు
Down
- 2. అల్లరి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా
- 4. నడవడి, నడక
- 5. నాలుగు కోసుల దూరం
- 7. పాచిక, జూదానికి సంబంధించిన పదం
- 8. సారి, తేప, ఈతడవలో 'ఈ' ఏటో వెళ్ళింది