Padakeli - 4

1234567
Across
  1. 1. ముద్ద
  2. 3. పనులు లేక వేరే ప్రాంతాలకు పోవడం
  3. 5. తక్కువ ధరకు దొరకడం
  4. 6. కొరకటంలో ధ్వనికి అనుకరణ
Down
  1. 1. కంచె ,దడి
  2. 2. సంత, ఉత్సవానికి వచ్చే జన సమూహం
  3. 4. ధనం
  4. 5. ఒక తిట్టు, దద్దమ్మ
  5. 7. తామర అమ్మాయి అయ్యింది