పదకేళి -2

12345678910
Across
  1. 2. నాలుగు కోళ్ళు నాలుగు దిక్కులు
  2. 4. తిరగలి పై తిరిగే రాయి
  3. 6. భీముడి చేతిలో ఉంటుంది
  4. 9. ఒక జాతి,బంగారపు కొలత
  5. 10. ఇది లేని పుత్రుడు చెదలతో సమానం
Down
  1. 1. పిశాచం, సమీపం
  2. 2. లక్ష్మి, నాగార్జున భార్య
  3. 3. ఇది పాముతో సమానం
  4. 5. బిడ్డలు రత్నమాణిక్యాలు,తల్లి పీచు పీచు
  5. 7. దండలో శూన్యము శూన్యమైపొతే
  6. 8. వస్తే కొట్టుకుపోవాల్సిందే